Telugu News App - Way2News

యాడ్స్ ఉంటాయి
4.1
1.09మి రివ్యూలు
50మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ప్రాంతీయ భాషల్లో స్థానిక వార్తలు సంక్షిప్తంగా పొందేందుకు భారతదేశంలో ఎక్కువ మంది వాడే హైపర్‌లోకల్ ఇన్ఫోటైన్‌మెంట్ యాప్ వే2న్యూస్.

మమ్మల్ని కోట్లాది మంది భారతీయులు విశ్వసించారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలి, మలయాళం, గుజరాతీ భాషల్లో విభిన్న కేటగిరీల వార్తలను ఫ్లిప్ చేస్తూ తెలుసుకోవచ్చు.

మీ పరిసరాల్లో జరిగే విషయాలు తెలుసుకోవాలనుకున్నా.. ఇందుకు మీకు ఎక్కువ సమయం లేదా?

మీ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన వార్తలు మేము అందిస్తాం. మిమ్మల్ని అప్‌డేట్‌గా ఉంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగే విభిన్న కేటగిరీల విషయాలు మీకు అందిస్తాము.

సులువుగా, సంక్షిప్తంగా వార్తలు అందించడంతో వే2న్యూస్ సెలబ్రిటీల, రాజకీయ నేతల ఫేవరైట్ యాప్‌గా మారింది.

యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్లు:

బుక్‌మార్క్: చదివే సమయం లేనప్పుడు వార్తను బుక్‌మార్క్ చేసి తర్వాత చదువుకోవచ్చు.

డార్క్ మోడ్: అన్ని మోడళ్ల ఫోన్లలో పనిచేస్తుంది

సులువుగా ప్లిప్ చేస్తూ ప్రతి నిమిషం లోకల్ వార్తలు తెలుసుకోవచ్చు.

టెక్నాలజీ, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్ సహా అనేక కేటగిరీల్లో మీకు నచ్చిన అంశాల వార్తలు తెలుసుకోవడంతో పాటు నోటిఫికేషన్లు పొందొచ్చు.

స్థానిక వార్తలు మా ప్రధాన బలం

- మీ రాష్ట్రం, జిల్లా మండలం/తాలూకా, గ్రామ కరెంట్ అఫైర్స్, 24*7 రోజూ జరిగే కార్యక్రమాల అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. మీరు ఆర్టికల్స్ షేర్ చేసుకోవడంతో పాటు షార్ట్ న్యూస్‌ను రాయవచ్చు.

ఎగ్జామ్ రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేయండి

- ఏపీ టెన్త్ రిజల్ట్స్ 2023ని పొందండి
- తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ 2023ని పొందండి
- తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ 2023ని పొందండి
- ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2023ని పొందండి
- టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ 2023ని పొందండి
- ప్రతి పరీక్ష అప్‌డేట్స్ పొందండి

ప్రత్యేకమైన వీడియో కంటెంట్

మీ అభిరుచులను బట్టి ఎక్కువ మంది షేర్ చేసే, వివరణాత్మక, ప్రత్యేక వీడియోలు పొందొచ్చు. మీ సమయాన్ని ఆదా చేసేందుకు షార్ట్ వీడియోలను కూడా తీసుకొచ్చాము.

జాబ్ అలర్ట్స్:

మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అవునయితే, ప్రతి ఉద్యోగ సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు. పార్ట్ టైమ్, ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్, లోకల్ జాబ్ అప్‌డేట్స్ పొందండి. టెన్త్ క్లాస్ పాస్ జాబ్స్, ఇంటర్ పాస్ జాబ్స్, డిగ్రీ అర్హతతో జాబ్స్, డిప్లొమా జాబ్స్ తదితరమైనవి పొందొచ్చు.

వినోదం

టాలీవుడ్ న్యూస్ అప్‌డేట్స్, సినిమా అప్‌డేట్స్, సెలబ్రిటీల ఆసక్తికర విషయాలను ఎక్స్‌క్లూజివ్‌గటా పొందవచ్చు. విడుదలయ్యే సినిమాలు, కొత్త సినిమాల అప్‌డేట్స్, వెబ్ సిరీస్‌లు సహా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఇతర భారత సినిమాల ట్రెండింగ్ టీజర్స్, ట్రైలర్స్ ఇక్కడ పొందవచ్చు.

డైలీ డిజిటల్ మ్యాగజైన్

వివిధ అంశాలపై వచ్చే డైలీ డిజిటల్ మ్యాగజైన్లతో ప్రస్తుతం జరిగే విషయాలపై పూర్తి అవగాహన వస్తుంది. యాప్‌లో ఆరోగ్యం (హెల్త్), బిజినెస్, ఉమెన్, కెరీర్, అగ్రికల్చర్, ట్రావెల్, రియల్ ఎస్టేట్, ఫుడ్, సండే స్పెషల్ మ్యాగజైన్లు పబ్లిష్ అవుతాయి. పిల్లల కోసం ప్రతిరోజూ ప్రత్యేకంగా మ్యాగజైన్లు పబ్లిష్ అవుతాయి. మీరు సులువుగా చదివి, అర్థం చేసుకునేందుకు వీలుగా సరళ పదాలతో కంటెంట్ ఉంటుంది.

రోజూ జ్యోతిష్యం, రాశిఫలాలు

ప్రేమ, పెళ్లి, కెరీర్, ఆరోగ్యం, డబ్బు తదితర అంశాలపై రోజువారి రాశిఫలాలు తెలుసుకోవచ్చు. ఉచితంగా అందించే ఈ జ్యోతిష్య సమాచారం మీకు రోజువారీ జీవితంలో సహాయపడుతుంది.

లైవ్ క్రికెట్ అప్‌డేట్స్

ప్రతి క్రికెట్ అప్‌డేట్స్ వేగంగా అందించడమే కాకుండా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్‌ను సులువుగా అందిస్తాము. లైవ్ మ్యాచులతో పాటు త్వరలో జరిగే మ్యాచుల షెడ్యూల్స్, క్రీడాకారుల ఎక్స్‌క్లూజివ్ వీడియో కంటెంట్ బెస్ట్ క్వాలిటీతో చూడవచ్చు. ఐసీసీ (ICC) వరల్డ్ కప్, టీ20 (T20) వరల్డ్ కప్, ఐపీఎల్ (IPL), ఫిఫా (FIFA), బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ, ఒలింపిక్స్ వంటి గేమ్స్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా మేము వార్తలు అందిస్తాము

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చెరి, రాజస్థాన్, త్రిపుర, అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్ సహా ప్రతి రాష్ట్ర ప్రధాన వార్తలు, స్థానిక అప్‌డేట్స్‌ను వివిధ రాష్ట్రాల ప్రజలు పొందవచ్చు.

మమ్మల్ని కోట్లాది భారతీయులు విశ్వసించారు. దేశవ్యాప్తంగా హైపర్‌లోకల్ వార్తలు అందించాలనేది మా ఆశయం.
ఇప్పుడే యాప్ డౌన్‌లోడ్ చేసి గతంలో ఎప్పుడూ పొందనంతగా మీ దగ్గర్లో జరిగే ఆసక్తికర విషయాలను చదవండి.
అప్‌డేట్ అయినది
24 సెప్టెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
1.08మి రివ్యూలు
Krishna Anantha
22 సెప్టెంబర్, 2025
good
ఇది మీకు ఉపయోగపడిందా?
Way2News ( Formerly Way2SMS )
23 సెప్టెంబర్, 2025
Thank you for your feedback, Krishna Anantha! We're glad you think it's good. If you enjoy the app, please consider sharing it with others. Also, if you feel it deserves a full 5 stars, we’d appreciate your support with an updated rating. If you need any assistance, reach out to [email protected]!
siripuram malli
10 ఆగస్టు, 2025
బాగున్నవి, good job 👏 👍
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Way2News ( Formerly Way2SMS )
11 ఆగస్టు, 2025
Thank you, siripuram malli, for your encouraging words! We're glad you enjoy our app. If you think we deserve it, please consider updating your rating to 5 stars. Also, don’t hesitate to share the app with your friends. Your support helps us grow!
Somu Somu
9 సెప్టెంబర్, 2025
వెరీ నైస్
ఇది మీకు ఉపయోగపడిందా?
Way2News ( Formerly Way2SMS )
10 సెప్టెంబర్, 2025
Thank you for your feedback, Somu Somu. We're glad you find our content nice! We strive for improvement and would love to know what specific issues you faced that led to a lower rating. Your insights are valuable to us. Please consider updating your rating once we address your concerns! You can reach us at [email protected].

కొత్తగా ఏమి ఉన్నాయి

Bug fixes and stability improvements