Google Photos

4.3
52.6మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google Photos అనేది మీ ఫోటోలు, వీడియోలు అన్నింటినీ స్టోర్ చేసేందుకు ఒక ఇంటి లాంటి ప్రదేశం. Googleకు చెందిన AI టెక్నాలజీల సహాయంతో మీ జ్ఞాపకాలను సులభంగా స్టోర్ చేయండి, ఎడిట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి, ఇంకా సెర్చ్ చేయండి.


• 15 GB క్లౌడ్ స్టోరేజ్: ప్రతి Google ఖాతాకు ఎటువంటి చార్జీ లేకుండా 15 GB స్టోరేజ్ లభిస్తుంది*, ఇది చాలా ఇతర క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌లలో లభించే స్టోరేజ్ కంటే 3 రెట్లు ఎక్కువ. కాబట్టి మీ డివైజ్‌లన్నింటిలో మీ జ్ఞాపకాలను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసి, సురక్షితంగా ఉంచుకోవచ్చు.


• AI-ఆధారిత ఎడిటింగ్ టూల్స్: కష్టమైన ఎడిట్‌లను కూడా జస్ట్ కొన్ని ట్యాప్‌లతో పూర్తి చేయవచ్చు. మ్యాజిక్ ఎరేజర్‌తో అవాంఛిత అంతరాయాలను తీసివేయండి. ఫోకస్ లేకుండా బ్లర్‌గా ఉన్న ఫోటోలను అన్‌బ్లర్ ఫీచర్‌తో మెరుగుపరచండి. పోర్ట్రెయిట్ లైట్ ఫీచర్‌తో లైటింగ్‌ను, బ్రైట్‌నెస్‌ను మెరుగుపరచండి.


• సెర్చ్ చేయడం సులభం అయ్యింది: “నేనూ, అజయ్ నవ్వుతున్నాము,” “చుట్టూ పర్వతాలతో ఉన్న సరస్సులో కయాకింగ్” లేదా “బ్యాక్‌యార్డ్‌లో శిరీష పెయింటింగ్ వేస్తోంది వంటి పదబంధాలను ఉపయోగించి మీ ఫోటోలను సహజమైన, వివరణాత్మక మార్గంలో సులభంగా సెర్చ్ చేయవచ్చు.


• సులభమైన ఆర్గనైజేషన్: డూప్లికేట్‌లను, ఒకే రకమైన ఫోటోలను ఫోటో గ్రూప్స్‌గా ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేయడం ద్వారా మీ గ్యాలరీని చక్కగా ఉంచడంలో Google Photos సహాయపడుతుంది. ఇది స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లు, అనుకూల ఆల్బమ్‌లు, డెయిలీ కెమెరా రోల్ ఆర్గనైజేషన్ కోసం స్మార్ట్‌గా, యూజర్-ఫ్రెండ్లీగా ఉండే ఫోల్డర్‌లను కూడా అందిస్తుంది. ఫలితంగా మీ గ్యాలరీ క్రమబద్ధంగా, మీకు తగినట్లుగా ఉంటుంది. మీరు, గోప్యమైన ఫోటోలను, వీడియోలను లాక్ చేసిన ఫోల్డర్‌లో కూడా సేవ్ చేయవచ్చు. దీనికి మీ డివైజ్ స్క్రీన్ లాక్ ద్వారా రక్షణ ఉంటుంది.


• మీకు ఇష్టమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చుకోండి, షేర్ చేయండి: Google Photosలో మీ జ్ఞాపకాలను నెమరువేసుకోండి. మీ కాంటాక్ట్‌ల్లో ఉన్న వారు Google Photosను ఉపయోగించకపోయినా కూడా వారికి ఫోటోలను, వీడియోలను, ఆల్బమ్‌లను షేర్ చేయవచ్చు.


• మీ జ్ఞాపకాలు సురక్షితంగా ఉంటాయి: మీ ఫోటోలను, వీడియోలను స్టోర్ చేసిన మరుక్షణం నుండి అవి సురక్షితంగా ఉంటాయి. స్టోరేజ్‌లో ఉన్నప్పుడు లేదా మీరు వాటిని షేర్ చేసినప్పుడు మా అధునాతన భద్రతా సదుపాయాల ద్వారా రక్షించబడతాయి.


• మీ జ్ఞాపకాలన్నింటినీ ఒకే చోట పొందండి: బ్యాకప్ ఆన్‌లో ఉంటే, మీరు ఇతర యాప్‌లు, గ్యాలరీలు, డివైజ్‌ల నుండి మీ ఫోటోలను సులభంగా బదిలీ చేయవచ్చు, తద్వారా మీ కంటెంట్ అంతా ఒకే చోట ఉంటుంది.


• స్పేస్‌ను ఖాళీ చేయండి: మీ ఫోన్‌లో స్పేస్ అయిపోతుందని ఇకపై చింతించకండి. Google Photosలో బ్యాకప్ చేసిన ఫోటోలను కేవలం ఒక్క ట్యాప్‌తో మీ డివైజ్ స్టోరేజ్ నుండి తీసివేయవచ్చు.


• మీ ఫేవరెట్ మొమెంట్స్‌ను ప్రింట్ చేయండి::
మీ ఫోన్ నుండి, మీ ఇంటికి. మీకు ఇష్టమైన జ్ఞాపకాలను ఫోటో బుక్‌లుగా, ఫోటో ప్రింట్‌లుగా, కాన్వాస్ వాల్ ఆర్ట్‌గా, ఇంకా మరిన్నింటిగా మార్చండి. ప్రోడక్ట్‌ను బట్టి ధర మారుతుంది. ప్రింటింగ్ సర్వీస్‌లు US, EU, UK, CAలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


• Google LENS: మీరు చూసే వాటిని సెర్చ్ చేయండి. ఈ ప్రివ్యూ మీ ఫోటోల్లోని టెక్స్ట్‌ను, ఆబ్జెక్ట్‌లను గుర్తించడంలో మీకు సాయం చేస్తుంది. అలాగే వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని, తగిన చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.


Google గోప్యతా పాలసీ: https://google.com/intl/en_US/policies/privacy


* Google ఖాతా స్టోరేజ్, Google Photos, Gmail, Google Drive అంతటా షేర్ అవుతుంది.
అప్‌డేట్ అయినది
10 సెప్టెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
51మి రివ్యూలు
Krishna Merugu
6 సెప్టెంబర్, 2025
చాలా బాగుంది
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Gudapati Chandra kanth
6 సెప్టెంబర్, 2025
సూపర్ ❤️
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Ravi Kolli
10 సెప్టెంబర్, 2025
nice
188 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

మీ స్టోరేజ్ కోటాలో భాగంగా లెక్కించబడే ఫోటోలను సులభంగా మేనేజ్ చేయడంలో మీకు సహాయపడటానికి మేము కొత్త స్టోరేజ్ మేనేజ్‌మెంట్ టూల్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ టూల్ బ్లర్‌గా ఉన్న ఫోటోలు, స్క్రీన్ షాట్‌లు, అలాగే పెద్ద వీడియోల వంటి — మీరు తొలగించాలనుకుంటున్న ఫోటోలు లేదా వీడియోలను చూపుతుంది.

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని