Google Homeతో మరింత ఆర్గనైజ్ చేయబడిన, వ్యక్తిగతీకరించబడిన స్మార్ట్ హోమ్‌ను క్రియేట్ చేయండి. మీ Google Nest, Wifi, Chromecast పరికరాలతో పాటు, లైట్‌లు, కెమెరాలు, థర్మోస్టాట్‌ల వంటి వేలాది అనుకూలమైన స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్‌లను సెటప్ చేయండి, మేనేజ్ చేయండి, అలాగే కంట్రోల్ చేయండి – ఇవన్నీ Google Home యాప్ నుండే చేయండి.
మీ హోమ్ వీక్షణను వ్యక్తిగతీకరించండి. మీరు అత్యంత ఎక్కువగా ఉపయోగించే పరికరాలను, ఆటోమేషన్‌లను, చర్యలను యాప్‌ను తెరవగానే సులభంగా యాక్సెస్ చేయడానికి, వాటిని ఫేవరెట్‌ల ట్యాబ్‌కు పిన్ చేయండి. మీ Nest కెమెరాలను, డోర్‌బెల్ లైవ్ ఫీడ్‌లను చూడండి, ఈవెంట్ హిస్టరీని సులభంగా స్కాన్ చేయండి. ఆటోమేషన్‌ల ట్యాబ్‌లో కమాండ్ రొటీన్‌లను సెటప్ చేయండి, మేనేజ్ చేయండి. అలాగే ఎటువంటి అనుమతులను అయినా సమగ్రపరచబడిన సెట్టింగ్‌ల ట్యాబ్‌లో వేగంగా ఎడిట్ చేయండి.
ఒక్కసారి చూసి, ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. Google Home యాప్ అనేది మీ వర్చువల్ హోమ్ స్టేటస్‌ను మీకు చూపించేలా, మీరు మిస్ కాగల విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అందించేలా రూపొందించబడింది. ఏ సమయంలోనైనా మీ వర్చువల్ హోమ్‌ను పర్యవేక్షించి, ఇటీవలి ఈవెంట్‌ల రీక్యాప్‌ను చూడండి.
మీ వర్చువల్ హోమ్‌ను ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయండి. Wear OSకు సంబంధించిన Google Home ద్వారా, మీ వాచ్ నుండి అనుకూలమైన స్మార్ట్ హోమ్ పరికరాలను మీరు కంట్రోల్ చేయగలరు. మీ ఇంటి ముందు తలుపు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా అక్కడ ఏదైనా ప్యాకేజీని ఉంచినప్పుడు లైట్‌లను ఆన్ చేయండి, థర్మోస్టాట్‌ను సర్దుబాటు చేయండి, లేదా అలర్ట్‌ను పొందండి. మణికట్టు మీద ట్యాప్ చేసినంత సులభంగా మీ వర్చువల్ హోమ్‌ను మేనేజ్ చేయడం కోసం, ఫేవరెట్‌ల టైల్‌ను ఉపయోగించండి లేదా మీ వాచ్ లుక్‌కు పరికరాన్ని జోడించండి.
సహాయకరంగా ఉండే స్మార్ట్ హోమ్‌లో గోప్యతకు భంగం జరగదు. మీ గోప్యతను రక్షించడానికి, మేము ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను ఉపయోగిస్తాము, మేము నేరుగా Google ప్రోడక్ట్‌లలో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను బిల్డ్ చేసి, ఆటోమేటిక్‌గా అవి సురక్షితంగా ఉండేలా చూసుకుంటాము. అలాగే Google మీ అనుకూల పరికరాలను, డేటాను ఉపయోగించి మీ వర్చువల్ హోమ్ మీకు సహాయకరంగా ఉండేలా చేస్తుంది, కానీ మీరు అనుమితించే మార్గాలలో మాత్రమే. మేము మీ సమాచారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతాము, మీ గోప్యతను ఎలా గౌరవిస్తాము అనే వాటి గురించి మరింత తెలుసుకోవడానికి, safety.google/nest లింక్ ద్వారా Google Nest భద్రతా కేంద్రానికి వెళ్లండి.
* కొన్ని ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లు, అన్ని ప్రాంతాలలోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. అనుకూల పరికరాలు అవసరం.
అప్‌డేట్ అయినది
16 సెప్టెం, 2025
జీవనశైలి
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
watchవాచ్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
3.7
3.26మి రివ్యూలు
5
4
3
2
1
MAREEDU RAMA KRISHNA
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
5 సెప్టెంబర్, 2025
వండర్ఫుల్
Ts channel
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
4 మే, 2025
super
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Vadla Veerachari
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
21 ఆగస్టు, 2024
good
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
ప్రతి రిలీజ్‌కు ముందు కొత్త ఫీచర్‌లు, మెరుగుదలలు, బగ్ పరిష్కారాలతో మేము యాప్‌ను మెరుగుపరుస్తాము. కొత్తగా ఏమి ఉన్నాయో చూడండి: g.co/home/notes