Google Gemini

4.5
11.4మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google ఆధారిత AI అసిస్టెంట్ Geminiని ఉపయోగించి మీలోని క్రియేటివిటీని వెలికి తీయండి, మీ ప్రొడక్టివిటీని పెంచుకోండి.

Googleకు చెందిన అత్యుత్తమ AI మోడల్స్‌ను డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోనే యాక్సెస్ చేసేందుకు Gemini అవకాశం కల్పిస్తోంది. తద్వారా మీరు ఇవి చేయవచ్చు:

- ఐడియా జెనరేషన్ కోసం (బ్రెయిన్‌స్టార్మింగ్ చేయడానికి), సంక్లిష్టమైన టాపిక్స్‌ను సింప్లిఫై చేయడానికి, ఏవైనా ముఖ్యమైన అకేషన్స్ కోసం రిహార్సల్ చేయడానికి Geminiతో Live చాట్ చేయండి. జస్ట్, మీ Gemini యాప్‌లో ఉండే Gemini Live బటన్‌పై క్లిక్ చేయండి.
- Search, YouTube, Google Maps, Gmail లాంటి మీకు ఇష్టమైన Google యాప్‌లకు కనెక్ట్ అవ్వండి.
- ఇంటరాక్టివ్ విజువల్స్ + రియల్-టైమ్ ఎగ్జాంపుల్స్‌తో ఏ టాపిక్‌ను అయినా సరే స్మార్ట్‌గా స్టడీ చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి.
- ఏ ఫైల్‌నైనా సరే పాడ్‌కాస్ట్‌గా మార్చుకోండి. దాన్ని ఏ టైమ్‌లోనైనా, ఎక్కడైనా వినండి.
- జస్ట్ కొన్ని పదాలతో అద్భుతమైన ఇమేజ్‌లను క్రియేట్ చేయండి
- టూర్‌లను, ట్రిప్‌లను ఈజీగా, ఫాస్ట్‌గా ప్లాన్ చేయండి:
- సమ్మరీలు, ఇన్-డెప్త్ అనాలసిస్‌లు, సోర్స్ లింక్‌లు - అన్నీ ఒకే చోట పొందండి
- ఐడియాలు జెనరేట్ (బ్రెయిన్‌స్టార్మింగ్) చేయండి లేదా ఇప్పటికే ఉన్న ఐడియాలకు మెరుగులు దిద్దండి

Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవండి. మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లండి–సంక్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడానికి సరికొత్తగా ఉన్న, శక్తిమంతమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి. అలాగే ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉన్న 10 లక్షల టోకెన్ కాంటెక్స్ట్ విండో సామర్థ్యాన్ని పరిశీలించండి (Gemini 1,500 పేజీల దాకా టెక్స్ట్‌ను లేదా 30 వేల లైన్‌ల దాకా కోడ్‌ను ప్రాసెస్ చేయగలదు), ఇంకా:
- 2.5 Pro లాంటి మా అత్యంత శక్తివంతమైన మోడల్‌కు మరింత యాక్సెస్‌ను పొందండి
- 2.5 Pro ఆధారిత Deep Researchతో ఏ టాపిక్ మీద అయినా డిటైల్డ్ రిపోర్ట్‌లను జెనరేట్ చేయండి, వాటిని లోతుగా స్టడీ చేయండి
- Veo 3తో పదాలను ఉపయోగించి 8 సెకన్ల హై-క్వాలిటీ వీడియో క్లిప్‌లను జెనరేట్ చేయండి. ఇంకా మరెన్నో పొందండి.

Google AI Pro 150 దేశాల్లో, ప్రాంతాల్లో (టెరిటరీస్‌లో) అందుబాటులో ఉంది, ఇందులో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. Google AI Proలో భాగమైన Gemini యాప్, అర్హత ఉన్న Google Workspace బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్లాన్‌లకు అందుబాటులో ఉంటుంది. మరింత తెలుసుకోండి: https://gemini.google/subscriptions/

Ultra ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అయి, Gemini యాప్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి–దేన్నయినా సరే ఏ విధంగానైనా మార్చడానికి అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను, ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లను అన్‌లాక్ చేయండి. 2.5 Pro వంటి Googleకు చెందిన అత్యంత శక్తివంతమైన మోడల్‌కు, ఇంకా Veo 3తో వీడియో జనరేషన్, Deep Research వంటి ఫీచర్‌లకు గరిష్ఠ స్థాయిలో యాక్సెస్ పొందండి. ఏజెంట్ మోడ్‌తో సహా మా సరికొత్త AI ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని ట్రై చేసేందుకు మీకు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది.

Google AI Ultraలో Gemini, 150 దేశాల్లో, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. Google AI Ultra సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఇందులో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. Google AI Ultra ప్రస్తుతం Google Workspace బిజినెస్ కస్టమర్లకు, ఎడ్యుకేషన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. మరింత తెలుసుకోండి: https://support.google.com/gemini/answer/16275805

మీ ఫోన్‌లో Gemini యాప్‌ను అనుమతిస్తే, అది Google Assistantకు బదులుగా మీ ప్రధాన అసిస్టెంట్ అవుతుంది. కొన్ని Google Assistant వాయిస్ ఫీచర్లు, Gemini యాప్ ద్వారా ఇంకా అందుబాటులోకి రాలేదు. మీరు సెట్టింగ్స్‌కు వెళ్లి తిరిగి Google Assistantకు మారవచ్చు.

Gemini యాప్స్ గోప్యతా ప్రకటన‌ను రివ్యూ చేయండి:
https://support.google.com/gemini?p=privacy_notice
అప్‌డేట్ అయినది
19 ఆగ, 2025
ఈవెంట్‌లు & ఆఫర్‌లు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 11 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.5
11మి రివ్యూలు
బంజారా రమేష్ నాయక్
28 ఆగస్టు, 2025
చాలా అద్భుతంగా ఉంది సమయం కూడా చాలా ఆదా అవుతుంది28/8/2025 గురువారం
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
AKST
31 ఆగస్టు, 2025
సూపర్
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
tippana Kameswar
29 ఆగస్టు, 2025
సూపర్
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here:
https://support.google.com/?p=gemini_app_requirements_android